మిరాకిల్ గార్డెన్ - ఎమిరేట్స్ మాల్ మధ్య నూతన బస్సు మార్గం
- December 23, 2015
మిరాకిల్ గార్డెన్ - ఎమిరేట్స్ మాల్ మధ్య నూతన బస్సు మార్గంను గత వారం లో ప్రారంభించినట్లు రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వర్గాలు తెలిపాయి. 105 బస్సు మార్గంగా పిలేచే ఫ్లవర్ పార్క్ - ఎమిరేట్స్ మాల్ ప్రాంతాల మధ్య డిసెంబర్ 17 నుంచి ఈ బస్సు తన సర్వీసును మొదలుపెట్టింది. ఒక వైపునకు చేరాలంటే, ప్రయాణికుడు 5 దినార్ల నోల్ కార్డునుకొనుగోలు చేయాల్సి ఉంటుంది. వారం చివర్లో ఈ బస్సు మద్యాహ్నం 12 : 04 సమయానికి మొదలుకానుంది. మిగిలిన రోజులలో సాయంత్రం 3 : 56 కు ప్రారంభం కానుంది. వారం చివరి రోజులో ఈ బస్సు తిరిగి వెనక్కి రావడానికి ఆఖరు ట్రిప్ రాత్రి 10 : 04 అలాగే, మిగిలిన రోజులలో, తిరిగి రావడానికి రాత్రి 8 : 30 చివరి ట్రిప్ అని అధికార్లు సమాచారం అందిస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







