వివిధ రంగులతో ఖతర్ పరుగు
- December 23, 2015
జనవరి 9 వ తేదీ 2016 ఖతర్ లో జరిగే, జాతీయ సంప్రదాయ కేంద్రానికి వివిధ వర్ణాలతో కూడిన పరుగులో పాల్గొని జీవితంలో మరువలేని ఓ మంచి అనుభూతిని పొందండి. నలుగురు లేదా అంతకన్నా ఎక్కువ మంది స్నేహుతుల బృందం కనుక పాల్గొనదలిస్తే, వారు రిజిస్ట్రేషన్ కోసం ఒకొక్కరు 160 ఖతర్ రియళ్ళను గ్రూప్ లోని వారు చెల్లించాలి. సింగల్ గా పాల్గోవాలంటే ఆ వ్యక్తీ ఖర్చు చేయాల్సింది 170 ఖతర్ రియళ్ళను చెల్లిస్తే చాలు. ఈ పరుగులో 4 ఏళ్ళ వయస్సు కన్నా తక్కువ ఉన్న బాలలు ఏ విధమైన రుసుం చెల్లించనవసరం లేదు. ఈ పరుగు నిడివి 5 కిలోమీటర్లు కాగ , ఎటువంటి సమయ పరిమితి లేదు. నిర్వాహకులు పరుగులో పాల్గొనే వారికి, ప్రతి కిలోమీటర్ కు ఒక్కో రంగును వీరికి పులుముతారు. అయితే , దోహా లో నివసించే వారికి ఎటువంటి నిబందనలు లేవు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







