ఆర్బీఐ గవర్నర్ రాజీనామా..
- December 10, 2018
ఇండియా:ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేసానని చెప్పారు. కానీ గత కొంతకాలంగా ఆర్బీఐకి కేంద్ర ప్రభుత్వానికి మధ్య పొసగడం లేదు. రాజీనామా వెనుక ఇలాంటి నిగూఢమైన కారణాలు ఉండవచ్చని భావిస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ రోజువారీ వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం ఎక్కువ అవ్వడం వల్ల ఉర్జిత్ పటేల్ మనస్థాపం చెందినట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







