సౌదీ ప్రిన్సెస్ మృతి: యూఏఈ నేతల సంతాపం
- December 10, 2018
సౌదీ:ప్రిన్సెస్ అల్జవహరా బింట్ఫైసల్ బిన్ సాద్ అల్ సౌద్ మృతి పట్ల యూఏఈ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సౌదీ కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్కి ప్రిన్సెస్ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ సంతాప సందేశం పంపారు ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్. అలాగే యూఏఈ ప్రెసిడెంట్, ఐమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, అబుదాబీ క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కూడా ప్రిన్సెస్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ సంతాప సందేశం పంపారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







