అమెజాన్ ఆపిల్ సేల్.. భారీ డిస్కౌంట్లు..
- December 12, 2018
అమెజాన్ ఐఫోన్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఆపిల్ ఫెస్ట్ పేరుతో నిర్వహిస్తున్న ఈ స్పెషల్ సేల్ డిసెంబరు 8న ప్రారంభమైన ఈ పండుగ 14న ముగియనుంది. ఐఫోన్, ఐప్యాడ్, ఆపిల్ వాచ్ సిరీస్ 3, కొత్త మ్యాక్‌బుక్ ఎయిర్ వంటి ఆపిల్ డివైస్‌లపై డిస్కౌంట్లను, ఆఫర్లను అందిస్తోంది. అమెజాన్ వినియోగదారులకు అదనంగా ఐసీఐసీఐ బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డులపై 5 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఎక్సేంజ్ ఆఫర్లో రూ.16వేల వరకు తగ్గింపును అందిస్తోంది. కొన్ని ఆఫర్ల ధరలు
ఐఫోన్ ఎక్స్ 3జీబీ ర్యామ్ 64 జీబీ వేరియంట్ రూ.74,999 లకే లభ్యం, ఎంఆర్పీ ధర రూ.91,900.
256జీబీ వేరియంట్ రూ.89,999కు లభిస్తుంది. అసలు ధర రూ.1,06,900.
ఐఫోన్ 8 64 జీబీ వేరియంట్ ఈ సేల్‌లో రూ.54,999కే లభ్యం. అసలు ధర రూ.67,940.
ఐఫోన్ 8 ప్లస్: 64 జీబీ వేరియంట్ ఈ ఫెస్ట్‌లో రూ.64,999. అసలు ధర రూ.77,560
ఐఫోన్ 7 32జీబీ అసలు రూ.39,900 అమెజాన్ సేల్‌లో రూ.36,999లకు అందుబాటులో ఉంది.
ఆపిల్ మాక్‌బుక్ ఎయిర్ 13.3 అంగుళాల 8 జనరేషన్ రూ.1,05,900లకే లభ్యం. అసలు ధర రూ.1,14,900.ఆపిల్ ఎయిర్ పాడ్స్ ఈ ఫెస్ట్‌లో వీటి ధర రూ.12,900 నుంచి 11,999 కు తగ్గింది.
వీటితో పాటు మరిన్ని ఆపిల్ డివైస్‌లపై డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.
తాజా వార్తలు
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!







