విద్యార్థినిలపై బ్లాక్మెయిలింగ్: ఒకరి అరెస్ట్
- December 12, 2018
మస్కట్: పలువురు విద్యార్థినుల్ని సోషల్ మీడియా వేదికగా బ్లాక్మెయిల్ చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. స్నాప్ చాట్ యాప్ ద్వారా నిందితుడు, విద్యార్థినుల్ని వేధింపులకు గురిచేస్తున్నాడు. రాయల్ ఒమన్ పోలీస్ ఈ ఘటన గురించి పేర్కొంటూ, హ్యాకింగ్ నుంచి కాపాడతానంటూ అమాయకుల్ని మోసం చేసి, వారి నుంచి డేటాను కలెక్ట్ చేస్తున్నాడు నిందితుడు. ఆ తర్వాత వారి ఫొటోల్ని కాపీ చేసి, బెదిరింపులకు దిగుతూ, బ్లాక్మెయిల్ చేస్తున్నాడని రాయల్ ఒమన్ పోలీస్ వివరించారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







