విద్యార్థినిలపై బ్లాక్‌మెయిలింగ్‌: ఒకరి అరెస్ట్‌

- December 12, 2018 , by Maagulf
విద్యార్థినిలపై బ్లాక్‌మెయిలింగ్‌: ఒకరి అరెస్ట్‌

మస్కట్‌: పలువురు విద్యార్థినుల్ని సోషల్‌ మీడియా వేదికగా బ్లాక్‌మెయిల్‌ చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. స్నాప్‌ చాట్‌ యాప్‌ ద్వారా నిందితుడు, విద్యార్థినుల్ని వేధింపులకు గురిచేస్తున్నాడు. రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ ఈ ఘటన గురించి పేర్కొంటూ, హ్యాకింగ్‌ నుంచి కాపాడతానంటూ అమాయకుల్ని మోసం చేసి, వారి నుంచి డేటాను కలెక్ట్‌ చేస్తున్నాడు నిందితుడు. ఆ తర్వాత వారి ఫొటోల్ని కాపీ చేసి, బెదిరింపులకు దిగుతూ, బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడని రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ వివరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com