జజాన్ సబ్యాలో తొలి వర్చువల్ స్కూల్
- December 12, 2018
జెడ్డా: సబ్య డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ - జజాన్‌లో తొలి వర్చువల్ స్కూల్‌ని స్పెషల్ నీడ్స్ విద్యార్థుల కోసం ప్రారంభించింది. సబ్య గవర్నరేట్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ హనన్ బింట్ అలి అల్ హాజిమి ఈ స్కూల్‌ని ప్రారంభించారు. అల్ హాజిమి మాట్లాడుతూ, స్పెషల్ నీడ్స్ చిన్నారులు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలకు ఈ స్కూల్ పరిష్కారం చూపుతుందని అన్నారు. ఇదిలా వుంటే ఇటీవలే సౌదీ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ, తమ అన్ని డిజిటల్ టెక్స్ట్బుక్స్ని వెబ్ పోర్టల్‌లో అందుబాటులోకి వుంచింది. డిజిటల్ టెక్నాలజీని ఎడ్యుకేషన్ సెక్టార్లో విస్తరించే క్రమంలో ఈ చర్యలు చేపట్టారు. సౌదీ అరేబియా, లిటరసీ రేటుని 94.4 నుంచి 100 శాతానికి పెంచే దిశగా ఇటీవలే ప్రతిజ్ఞ చేసింది.
తాజా వార్తలు
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!







