5 రోజుల మెగా సేల్:అబుధాబిలో భారీ డిస్కౌంట్స్
- December 12, 2018
క్రిస్‌మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం సమాయత్తమవుతున్న షాపింగ్ ప్రియులకు అద్భుతమైన అవకాశం. దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ వరకూ వేచి చూడలేనివారు ఈ వారం అబుదాబీలో మెగా సేల్‌ని ఎంజాయ్ చేయొచ్చు. అబుధాబి నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 15 వరకు ఈ మెగా సేల్ నడుస్తోంది. 75 శాతం వరకు పలు ప్రోడక్ట్స్ మీద ఇక్కడ డిస్కౌంట్స్ లభిస్తాయి. 11వ నెంబర్ హాల్‌లో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు లగ్జరీ బ్రాండ్స్ అతి తక్కువ ధరలకే లభ్యమవుతాయి. కార్ల్ లాగెర్‌ఫెఈల్డ్, నినా రిక్కి, అడిడాస్, రాబర్టో కవాలి ఇంకా పలు బ్రాండ్స్ మీద ఈ డిస్కౌంట్లు వర్తిస్తాయి. మీమ్ ఈవెంట్స్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
తాజా వార్తలు
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!







