BSNLలో 300 ఉద్యోగాలు..
- December 14, 2018
భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ BSNLలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి సంబంధించి 300 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
సంస్థ పేరు: భారత సంచార్ నిగమ్ లిమిటెడ్
పోస్టుల సంఖ్య: 300
పోస్టు పేరు : మేనేజ్‌మెంట్ ట్రైనీ
జాబ్ లోకేషన్: దేశ వ్యాప్తంగా
విద్యార్హతలు: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి బీఈ/బీటెక్‌లతో పాటు ఎంబీఏ లేదా ఎంటెక్
వయసు: ఆగస్టు 1,2019 నాటికి 30 ఏళ్లు
వేతనం: నెలకు రూ.24900-50,500
అప్లికేషన్ ఫీజు: OC/OBC అభ్యర్థులకు రూ.2,200
SC/ST లకు అప్లికేషన్ ఫీజు: రూ.1,100
ఎంపిక విధానం: గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 26 డిసెంబర్ 2018
దరఖాస్తులకు చివరి తేదీ: 26 జనవరి 2019
షార్ట్ లిస్టింగ్ ప్రక్రియ: 17 మార్చి 2019
వెబ్‌సైట్: https://goo.gl/9zVpkx
తాజా వార్తలు
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్‌తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్‌లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!







