ఒమన్‌లో ముగిసిన ప్రియాంక - నిక్ హనీమూన్
- December 14, 2018
మస్కట్:ప్రముఖ నటి ప్రియాంకా చోప్రా, సింగర్ నిక్ జోనాస్ ఇటీవల వైవాహిక బంధంతో ఒక్కటైన సంగతి తెల్సిందే. ఈ జంట హనీమూన్ కోసం ఒమన్‌లోని ఓ లగ్జరియస్ హోటల్లో కొన్ని రోజులపాటు స్టే చేశారు. హనీమూన్ ముగియడంతో తిరిగి భారతదేశానికి చేరుకున్నారు నిక్, ప్రియాంక. హనీమూన్ ముగించుకుని, భారతదేశంలో ఇషా అంబానీ పెళ్ళికి ఈ జంట హాజరైంది. ఈ మధ్యనే ప్రియాంక తాను ఒమన్‌లో భర్తతో కలిసి వున్న ఓ ఫొటోని షేర్ చేసింది. అయితే ఎక్కడ? అన్నది మాత్రం చెప్పలేదు. కానీ, ఆ లగ్జరీయస్ హోటల్ గురించి తెలిసిన కొందరు, ఆ వివరాల్ని వెల్లడించేశారు. ప్రియాంక - నిక్ జోనాస్ ఇటీవల జైపూర్‌లోని ఉమైద్ భవన్ ప్యాలెస్‌లో వివాహం చేసుకున్నారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







