కబాద్‌లో అక్రమ వలసదారుల అరెస్ట్
- December 14, 2018కువైట్ సిటీ: పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ అధికార ప్రతినిథి అస్సెన అల్ మాజ్యెద్, కబాద్‌లో ఇన్స్పెక్షన్స్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ సంయుక్తంగా నిర్వహించిన ఈ క్యాంపెయిన్‌లో నిబంధనల్ని ఉల్లంఘించి పనిచేస్తోన్న 21 మంది ప్రైవేట్ సెక్టార్ ఎంప్లాయీస్, 13 మంది డొమెస్టిక్ వర్కర్స్‌ని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. టీమ్ ఆఫ్ ఇన్స్పెక్టర్స్, క్యాంపెయిన్ని కొనసాగిస్తున్నారనీ, లేబర్ చట్టం అమలు విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని చెప్పారు అల్ మజ్యెద్.
తాజా వార్తలు
- కాలిఫోర్నియా లాంగ్ బీచ్‌లో కాల్పుల కలకలం
- ఉమ్ రామూల్, అల్ బర్షాలోని ఆర్టీఏ కేంద్రాలు అప్‌గ్రేడ్
- దుబాయ్ కు పోటెత్తుతున్న భారతీయులు..!
- సౌదీ రాజుకు HM సుల్తాన్ సంతాపం
- టాప్ 20 ప్రపంచ కార్ మార్కెట్లలో సౌదీ అరేబియా
- ఇన్వెస్ట్ స్కామ్..బౌన్స్ చెక్కు జారీ చేసిన వ్యక్తికి జైలు శిక్ష
- యూఏఈలో వేసవి ప్రారంభం వరకు వర్షాలు..!
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..