ఆకట్టుకున్న ఎయిర్ క్రాఫ్ట్ విన్యాసాలు
- December 15, 2018
హైదరాబాద్:దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో 139వ పాసింగ్ ఔట్ పరేడ్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ పాల్గొన్నారు. ఫైట్ కాడెడ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన 2 వందల మంది విద్యార్ధులకు మెడల్స్ అందజేశారు బిపిన్ రావత్. పాసింగ్ ఔట్ పరేడ్ సందర్భంగా నిర్వహించిన ఎయిర్ క్రాఫ్ట్ విన్యాసాలు వీక్షకులను కట్టిపడేశాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన







