ఫ్రాన్స్‌లో తమ పౌరులకు ఒమన్ హెచ్చరిక
- December 15, 2018
మస్కట్: ప్యారిస్‌లో ఒమన్ ఎంబసీ, తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. ఫ్రాన్స్‌లో జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో వాటికి దూరంగా వుండాలని పౌరుల్ని హెచ్చరించింద ఒమన్ ఎంబసీ. క్యాపిటల్ ప్యారిస్‌లోనూ, ఫ్రాన్స్‌లోని ఇతర ప్రాంతాల్లోనూ జరుగుతున్న ఆందోళనలకు ఒమన్ పౌరులు దూరంగా వుండాలనీ, వీలైనంతవరకు ఆందోళనలు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్ళకపోవడమే మంచిదని ఒమన్ ఎంబసీ విడుదల చేసిన ప్రకటనలో హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







