పెథాయ్ని సులువుగా అంచనా వేయలేం..
- December 16, 2018
అమరావతి:శీతకాలంలో ఏర్పడే తుఫానుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు వాతావరణ శాఖ మాజీ అధికారి వెంకటేశ్వర్రావు. పెథాయ్ తీవ్రత అసాధారణంగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారాయన. అయితే..పెథాయ్ గమనాన్ని అంత సులువుగా అంచనా వేయలేమని చెబుతున్నారు. పెథాయ్ ప్రభావం దక్షిణ కోస్తాపై ఎక్కువగా ఉంటుందని అన్నారు వాతావరణ శాఖ మాజీ అధికారి వెంకటేశ్వర్రావు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







