3వేల జేఎల్ఎం, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి..
- December 19, 2018
జనవరిలో జేఎల్‌ఎం, జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు టీఎస్ ఎస్‌పీడీసీఎల్ సీఎండీ జి. రఘుమారెడ్డి చెప్పారు. మహబూబ్‌నగర్‌లోని విద్యుత్ భవన్‌లో సోమవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన ప్రభుత్వం నుంచి విధి విధానాలు అందిన వెంటనే కింది స్థాయి సిబ్బందిని భర్తీ చేసేందుకు ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు. 2500 జేఎల్‌ఎం, 500 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ పథకాలు డీడీయూజీజేవై, ఐపీడీఎస్ లక్ష్యాలను పూర్తి చేశామన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో వ్యవసాయ కనెక్షన్ల కోసం వచ్చిన దరఖాస్తులను మూడు నెలల్లో క్లియర్ చేస్తామని చెప్పారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..