వివిధ ప్రాంతాల్లో స్థానిక కోర్టుల ఏర్పాటు
- December 20, 2018
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో స్థానిక కోర్టులను ఏర్పాటు చేస్తూ న్యాయశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పోక్సో చట్టం కింద రోజుకు వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. ఈ ఒత్తిడిని తట్టుకోవాలంటే హైదరాబాద్లో ఒకటి, రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్లో సెషన్స్ జడ్జి కోర్టు, ధర్మపురిలో సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టు, చౌటుప్పల్లో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటుకు అనుమతిస్తూ న్యాయశాఖ ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







