డ్రోన్‌తో డ్రగ్స్ స్మగ్లింగ్: కువైటీ అరెస్ట్
- December 21, 2018
డ్రోన్ సాయంతో కిలోగ్రామ్ హాషిస్ని స్మగ్లింగ్ చేస్తున్న కువైటీ వ్యక్తిని సబాహియాలో అరెస్ట్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇంటీరియర్ మినిస్ట్రీ ఈ విషయాన్ని ధృవీకరించింది. డ్రగ్ కంట్రోల్ జనరల్ డిపార్ట్మెంట్కి అందిన విశ్వసనీయ సమాచారం నేపథ్యంలో నిందితుడ్ని అత్యంత చాకచక్యంగా అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో, నిందితుడ్ని అరెస్ట్ చేయడానికి ట్రాప్ చేశారు అధికారులు. ఈ క్రమంలో నిందితుడు ప్రమాదాన్ని పసిగట్టి పారిపోయేందుకు ప్రయత్నించినా, అధికారులు అతన్ని పట్టుకోగలిగారు. ఈ క్రమంలో నిందితుడి నుంచి డ్రోన్నీ, బరువు తూచే యంత్రాన్నీ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై తదుపరి చర్యల నిమిత్తం సంబంధిత అధికారులకు అప్పగించారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







