190 మందికి పైగా డొమెస్టిక్ వర్కర్స్ అరెస్ట్
- December 21, 2018
మస్కట్:మొత్తం 196 మంది ఇల్లీగల్ వర్కర్స్‌ని మస్కట్‌లోని పలు ప్రాంతాల్లో అరెస్ట్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ ఈ అరెస్టుల్ని ధృవీకరించింది. మినిస్ట్రీ వెల్లడించిన వివరాల ప్రకారం అరెస్టయినవారిలో 34 మంది పబ్లిక్ ప్లేసెస్‌లో కార్ క్లీనర్లుగా పనిచేస్తున్నట్లు తేలింది. డైరెక్టరేట్ జనరల్ ఆప్ లేబర్ వెల్ఫేర్ నిర్వహించిన తనిఖీల్లో 196 మంది ఇల్లీగల్ వర్కర్స్‌ని అరెస్ట్ చేయడం జరిగిందని మినిస్ట్రీ ఆన్లైన్లో వెల్లడించిన ఓ ప్రకటనలో తెలిపింది. వీరిలో 76 మంది వలసదారులు మవాలెహ్లో సెల్ఫ్ ఎంప్లాయ్డ్గా గుర్తించారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు







