ఒమాన్ లో ఆదాయ పన్ను 3 శాతం పెంపుదలకు మజ్లిస్ అల్ షురా మద్దతు
- December 24, 2015
కార్పోరాటే ఆదాయ పన్ను 3 శాతం పెరుగుదల విషయంపై ఓతింగ్ ను నిర్వహించగా , పన్ను పెంపుదలకు మద్దతు ఇస్తూ, మజ్లిస్ అల్ షురా అనుకూలంగా ఓటు చేసింది. 2016 బడ్జెట్ లోటును తీర్చుకొనేందుకు మంగళవారం ముఖ్యమైన పన్నుల సంస్కరణలకు అనుకూలంగా ఓటు చేశారు. సంస్థలకు 30,000 ఒమాన్ రియళ్ళ పన్ను ఉచిత సీలింగ్ ను తోలింగించే చర్యను చేపట్టారు. అలాగే, స్టేట్ కౌన్సిల్ ఆమోదం ఉంటే, 12 శాతం కార్పోరేట్ ఆదాయ పన్నును 15 శాతంకు పెంచారు. చమురు సహజ వాయువు పరిశ్రమ , ఆధారిత సంస్థలకు పన్ను 12 శాతం నుంచి 35 శాతంకు పెంచారు. అలాగే లిక్విడ్ సహజ వాయువు సంస్థలకు పన్ను 12 శాతం నుంచి 55 శాతం పన్ను పెంచడానికి అనుకూలంగా ఓటు వేశారు. మజ్లిస్ అల్ షురా సమావేశంలో నూతన పన్నుల సంస్కరణకు అనుకూలంగా, 75 శాతం మంది , వ్యతెరేకంగా 23 శాతం ఓటు వేయడం విశేషం.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







