జనవరి 14 వ తేదీ నుంచ అత్యవసర్ వైద్యం
- December 24, 2015
వచ్చే ఏడాది జనవరి 14 వ తేదీ నుంచి 18 వ తేదీ వరకు ఖతర్ నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో అత్యవసర్ వైద్యం, ప్రజారోగ్యం పై ఓకే అంతర్జాతీయ సదస్సు జరగనుంది. హమద్ మెడికల్ కార్పొరేషన్ సహకారంతో సుప్రేం హెల్త్ కౌన్సిల్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇది జి.సి.సి.లో తోలి సమావేశం కాగ , ఇందులో 45 రకాల అత్యవసర వైద్యంకు సంబందించిన విషయాలపై చర్చించనున్నారు. అలాగే రోడ్డు ప్రమాదాలు , విష ఆహార నియంత్రణ , అంటు వ్యాధుల గూర్చి ఈ సదస్సులో సమగ్రంగా చర్చించనున్నారు. ప్రమాదాలలో తీవ్ర గాయాల పాలుకాకుండా పర్యవేక్షించడం , మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించాలనేదే ప్రధాన అంశం.
తాజా వార్తలు
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!







