బంజార గాయకుడు వీరేందర్ మృతి
- December 24, 2018
తెలంగాణ:తెలుగు ప్రముఖ సింగర్ వీరేందర్ మృతి సోమవారం ఉదయం మృతి చెందాడు. వీరారం తండాకు చెందిన వీరేందర్ కొన్ని ప్రవైట్ ఆల్బామ్ల ద్వారా బాగా ఫేమస్ అయ్యాడు.
ఓ పిల్లో మౌనికో సోట్టబుగ్గల చిన్నారి సాంగ్‌తో బాగా పాపులర్ అయ్యాడు .గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వీరేందర్ సోమవారం ఉదయం మరణించారు. వీరేందర్‌కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరేందర్ స్వస్థలం మహబూబాబాద్.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!







