మాజీ ప్రధానికి ఏడేళ్ల జైలుశిక్ష
- December 24, 2018
పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ కు అవినీతి నిరోధక కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. అల్ అజీజియా మిల్స్ అవినీతి కేసులో ఆయనను దోషిగా తేల్చింది కోర్టు. శిక్షతోపాటు 1.5 బిలియన్ డాలర్ల జరిమానాను కూడా విధించింది. కాగా అల్ అజీజియా మిల్స్ అవినీతి కేసులో గతంలోనే నవాజ్ షరీఫ్ పై కేసు నమోదయింది. ఈ కేసుకు సంబంధించి గత బుధవారం కొన్ని కీలక డాక్యుమెంట్లను సమర్పించేందుకు షరీఫ్ తరుపు న్యాయవాది కోర్టును కోరారు. ఇందు కోసం కనీసం వారం నుంచి పది రోజుల గడువు కావలసిందిగా న్యాయవాది కోర్టును కోరారు. న్యాయవాది అభ్యర్థననను కోర్టు తోసిపుచ్చింది. ఇవాళ నవాజ్ షరీఫ్ కు శిక్ష ఖరారు చేసింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







