ఇడుపులపాయలో వైఎస్ఆర్కు విజయమ్మ నివాళి
- December 24, 2018
కడప:వైసిపి అధ్యక్షురాలు వైఎస్.విజయమ్మ సోమవారం ఉదయం ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విజయమ్మ మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. యేసు క్రీస్తు సిలువలో బలియాగమై సమస్త సఅష్టికి ప్రేమానురాగాలు పంచారని, యేసు కృప వైఎస్ అభిమానులకు, జగన్ అభిమానులందరికీ కలగాలని కోరారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!