'మా' డైరీ విడుదల..
- December 25, 2018
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) 2019వ సంవత్సరం డైరీ విడుదలైంది. హైదరాబాద్‌లో జరిగిన కార్య క్రమంలో సూపర్‌స్టార్ కృష్ణ, రెబల్‌స్టార్ కృష్ణం రాజులు చేతులమీదుగా డైరీ ఆవిష్కరణ జరి గింది. తొలి ప్రతులను సీనియర్ నటి, దర్శకు రాలు విజయనిర్మల, కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి స్వీకరిం చారు. ఈ కార్య క్రమం లో అధ్య క్షుడు శివాజీ రాజా, కార్య దర్శి నరేష్, ఇంకా పరు చూరి గోపాలకృష్ణ, జయ సుధ, బెనర్జీ, ఏడిడ శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. సభ్యుల సంక్షేమానికి పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు అధ్యక్ష, కార్యదర్శులు తెలిపారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







