కాపర్ దొంగతనం: ఒకరి అరెస్ట్
- December 25, 2018
కువైట్:ఇన్స్టలేషన్స్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్ అధికారులు, ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. అహ్మది పోలీస్ స్టేషన్‌కి నిందితుడ్ని అప్పగించారు. నిందితుడ్ని భారతదేశానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. నిందితుడు 57 పీసెస్ ఆఫ్ కాపర్ని దొంగిలించినట్లు తెలుస్తోంది. బుర్గాన్ ఆయిల్ ఫీల్డ్ విసినిటీలో పెట్రోలింగ్ సందర్భంగా ఈ అరెస్ట్ జరిగినట్లు అధికారులు తెలిపారు. పోలీసుల్ని చూసి నిందితుడు పారిపోయేందుకు ప్రయత్నించగా, అనుమానం వచ్చిన పోలీసులు అతన్ని పట్టుకున్నారు. ఆ తర్వాత అతనిపై పలు దొంగతనం కేసులు వున్నట్లు తేలింది.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







