కుమారుడికి అస్వస్థత: మహిళ నడిపిన వాహనానికి ప్రమాదం
- December 25, 2018
అబుదాబీలో ఓ మహిళ తన భర్త కారుని నడుపుతూ ప్రమాదానికి గురయ్యింది. కుమారుడికి తీవ్ర అనారోగ్యం సంభవించడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఆ మహిళ తనకు లైసెన్స్ లేకపోయినా వాహనంలో ఆసుపత్రికి తీసుకెళ్ళేందుకు ప్రయత్నించింది. తన భర్త వర్క్ ముగించుకుని వచ్చేందుకు వీలు కాకపోవడంతోనే ఈ మహిళ ఇంతటి సాహసానికి దిగింది. ఆసుపత్రిలో తన కుమారుడికి వైద్య చికిత్స అనంతరం, తిరిగి వస్తుండగా ఆమె కారు ప్రమాదానికి గురయ్యింది. పోలీసులు విచారించగా, డ్రైవింగ్ లైసెన్స్ ఆమె వద్ద లేదని తేలింది. కారు రిజిస్ట్రేషన్ కూడా ఎక్స్‌పైర్ అయిపోయింది. ఆమెను పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి అప్పగించారు అధికారులు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







