నువైద్రాత్‌లో ట్రక్‌ ఓవర్‌ టర్న్‌

- December 25, 2018 , by Maagulf
నువైద్రాత్‌లో ట్రక్‌ ఓవర్‌ టర్న్‌

బహ్రెయిన్:కింగ్‌డమ్‌లో రెండు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఓ ఘటన నువైద్రాత్‌లో జరగగా, మరొకటి షేక్‌ ఖలీఫా బిన్‌ సల్మాన్‌ హైవేపై జరిగింది. మొదటి ఘటనలో ట్రక్‌ ఓవర్‌ టర్న్‌ అయ్యింది. నువైద్రాత్‌లో బ్రిడ్జిని క్రాస్‌ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కి స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్‌కి వెంటనే వైద్య సహాయం అందించి, అతన్ని సల్మానియా మెడికల్‌ కాంప్లెక్స్‌కి తరలించారు. మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ ఈ ఘటనను ధృవీకరించింది. ట్రాఫిక్‌ డైరెక్టరేట్‌ అధికారులు పరిస్థితిని సమీక్షించారని తెలిపింది. ట్రక్‌ మరో గల్ఫ్‌ కంట్రీలో రిజిస్టర్‌ అయ్యిందని మినిస్ట్రీ పేర్కొంది. వారం రోజుల్లో ట్రక్‌ ఓవర్న్‌ టర్న్‌ అయిన రెండో ఘటన ఇది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com