సొంతగడ్డపై సింధు ఆటను చూసేందుకు అభిమానుల ఆసక్తి
- December 25, 2018
హైదరాబాద్:ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ హైదరాబాద్ లెగ్ ఇవాళ ప్రారంభం కాబోతోంది. నాలుగురోజుల పాటు జరగనున్న ఈ పోటీలకు గచ్చిబౌలీ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. ఇప్పటికే నగరానికి చేరుకున్న అన్ని జట్ల క్రీడాకారులు ప్రాక్టీస్‌లో బిజీగా ఉన్నారు. ఇవాళ జరిగే తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ హంటర్స్ , చెన్నై స్మాషర్స్ తలపడనున్నాయి. తొలిసారిగా హైదరాబాద్ ఫ్రాంచైజీకి ఆడుతోన్న సింధు టోర్నీ ఆరంభ పోరులో స్టార్ ప్లేయర్ కరోలినా మారిన్‌పై గెలిచి శుభారంభం చేసింది. సొంతగడ్డపై సింధు ఆటను చూసేందుకు అటు అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







