కువైట్లో ఘోర రోడ్డు ప్రమాదం...ఇద్దరు తెలుగు మహిళలు మృతి
- December 27, 2018
కువైట్: కువైట్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇద్దరు మహిళలు మృతి చెందారు. క్రిస్మస్ సందర్భంగా చర్చిలో ప్రార్థనలు ముగించుకుని తిరిగి వెళుతుండగా ప్రమాదం జరిగింది. మృతుల్లో ఒకరు రాయచోటికి చెందినవారు కాగామరొకరు కాకినాడ వాసిగా గుర్తించారు. వీరు కైరావాన్ ప్రాంతంలో ఇంటిపనులు చేసి జీవనం సాగిస్తున్నట్టుగా తెలిసింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







