వెల్స్, ఫలాజ్ సిస్టమ్‌పై అవేర్నెస్: 'వాక్' నిర్వహించిన మునిసిపాలిటీ
- December 29, 2018
మస్కట్: మునిసిపాలిటీ ఆఫ్ దహిరా, వెల్స్ మరియు ఫలాజ్ సిస్టమ్‌కి సంబంధించిన నిబంధనలపై అవగాహన కల్పించేందుకోసం ఓ 'వాక్' నిర్వహించింది. ఈ అవేర్నెస్ వాక్‌లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సుమారు 18 కిలోమీటర్ల మేర ఈ వాక్ జరిగింది. 500 మందికి పైగా ప్రజలు ఈ వాక్‌లో పాల్గొనడం జరిగింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







