ఫేక్ కాప్‌కి ఆరు నెలల జైలు శిక్ష
- December 29, 2018
దుబాయ్ క్రిమినల్ కోర్టు, ఓ వ్యక్తికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది. ఇద్దరు వ్యక్తుల్ని కిడ్నాప్ చేసిన నిందితుడు, ఓ మహిళ పాదాల్ని ముద్దాడి క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేసిన కేసులో న్యాయస్థానం ఈ శిక్ష విధించింది. నిందితుడు పోలీస్ గెటప్‌లో బాధితుల్ని వేధించినట్లు విచారణలో నిరూపితమయ్యింది. నైఫ్ ప్రాంతంలోని ఓ మెట్రో స్టేషన్లో బాధితుల్ని తనను కలవాల్సిందిగా కోరిన నిందితుడు, వారిపై దాడి చేసి, అతని వాహనంలో తీసుకెళ్ళాడు. ఆ తర్వాత వారిని ఓ ప్రాంతానికి తీసుకెళ్ళి మహిళ పాదాల్ని ముద్దాడించి, క్షమాపణ చెప్పించాడు. అయితే ఎందుకలా చేశాడన్నదానిపై విచారణాధికారులు వెల్లడించలేదు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..