3 నెలలపాటు బుర్జ్ ఖలీఫా న్యూ ఇయర్ ఈవ్ షో
- January 02, 2019
న్యూ ఇయర్ ఈవ్ (ఎన్వైఇ) లేజర్ మరియు లైట్ షోనిబుర్జ్ ఖలీఫా వద్ద మరోమారు చూడాలని వుందా.? అయితే, జనవరి 1 నుంచి మార్చి 1 వరకు పలు మార్లు ఈ షోని చూసే అవకాశం కల్పిస్తున్నారు. జనవరి 1 నుంచి 5 వరకు షార్టర్ వెర్షన్ ఎమ్మార్ ఎన్వైఇ 2019 గలా వుంటుంది. లేజర్ మరియు లైట్, అలాగే దుబాయ్ ఫౌంటెయిన్ షోస్ ఇందులో వుంటాయి. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు మంగళ మరియు బుధవారాల్లోనూ, రాత్రి 8 గంటలకు, 9 గంటలకు, 10 గంటలకు గురు, శుక్ర, శనివారాల్లోనూ ఈ షో నిర్వహిస్తారు. జనవరి 8 నుంచి మార్చి 31 వరకు, షార్ట్ వెర్షన్ ఎన్వైఇ గలా, ప్రతిరోజూ ఓ సారి మంగళవారం నుంచి శనివారం వరకు నిర్వహిస్తారు. రెండు సెపరేట్ లేజర్ మరియు లైట్ షోలు ఎక్స్టెన్సివ్ ఎల్ఇడి డిస్ప్లే లైబ్రరీ బుర్జ్ ఖలీపా వద్ద వుంటుంది. ఈ షోస్ మంగళవారం మరియు బుధవారాల్లో రాత్రి 7.15 నిమిషాలకు, 8 గంటలకు, 9.15 నిమిషాలకు అలాగే గురు వారం నుంచి శనివారం వరకు రాత్రి 6.45 నిమిషాలకు, 8 గంటలకు, 9.45 నిమిషాలకు ఏర్పాటు చేస్తారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







