దుబాయ్‌లో రోడ్డు ప్రమాదం: పాకిస్తానీ సెలబ్రిటీ మథిరాకి తీవ్ర గాయాలు
- January 02, 2019
ప్రముఖ పాకిస్తానీ వీజే, హోస్ట్ మరియు మోడల్ అయిన మథిర, ఘోర రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. డిసెంబర్ 31న మథిర ప్రయాణిస్తున్న కారుని రెండు ట్రక్కులు దుబాయ్ రోడ్డుపై ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఆమెకు ప్రాణాపాయం లేదని తేలింది. ఈ ఘటనలో ఆమె స్నేహితురాలికి కూడా గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫఞటోల్ని మథిర సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అభిమానులు, కుటుంబ సభ్యుల ప్రార్థనలే తనను కాపాడాయని మథిర చెప్పారు. మథిర, 2013లో దుబాయ్‌కి చెందిన డిజె, పంజాబీ సింగర్ ఫ్లింట్ జెని పెళ్ళాడారు. అయితే 2018లో ఈ ఇద్దరూ విడాకులు తీసుకున్నారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్