షార్జాలో భారీ అగ్ని ప్రమాదం
- January 02, 2019
షార్జా ఇండస్ట్రియల్ ఏరియా వన్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే భారీగా మంటలు, పొగలు పైకి లేచాయి. సంఘటన గురించి సమాచారం అందుకోగానే వెంటనే ప్రమాద స్థలికి చేరుకున్న షార్జా సివిల్ డిఫెన్స్ చాకచక్యంగా మంటల్ని ఆర్పివేయగలిగాయి. పొగ కారణంగా స్వల్ప అస్వస్థతకు గురైనవారికి ప్రాథమిక చికిత్స అందించారు. రాత్రి 9.58 నిమిషాల సమయంలో సమాచారం అందిందనీ, వెంటనే సహాయ బృందాల్ని సంఘటనా స్థలానికి పంపించామని అధికారులు పేర్కొన్నారు. రికార్డు సమయంలో మంటల్ని ఆర్పివేయడం వల్ల, మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించలేదు.
తాజా వార్తలు
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!







