గ్యాంబ్లింగ్: ముగ్గురు ఇండియన్స్ అరెస్ట్
- January 02, 2019
కువైట్ సిటీ: గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్న ముగ్గురు ఇండియన్స్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. క్యాపిటల్ ప్రావిన్స్‌లోని ఓపెన్ గ్రౌండ్లో ఈ గ్యాంబ్లింగ్ జరుగుతున్న సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగా, విషయం గ్రహించిన నిందితులు అక్కడి నుంచి పారిపోయేందుకు అరెస్ట్ చేశారు. వారిని ఛేజ్ చేసి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి ప్లేయింగ్ కార్డ్స్, డబ్బుని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, అరెస్ట్ చేసినవారిలో ఒకరు డ్రగ్స్ కూడా సేవించినట్లు పోలీసులు వివరించారు.
తాజా వార్తలు
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!







