భద్రతా ప్రమాణాల ఉల్లంఘన: 3 బేకరీల షట్ డౌన్
- January 05, 2019
మస్కట్:మూడు ప్రముఖ బేకరీలను భద్రతా ప్రమాణాల ఉల్లంఘన నేపథ్యంలో షట్ డౌన్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇబ్రి మునిసిపాలిటీ పరిధిలో ఈ మూసివేతలు జరిగాయి. ఇబ్రి మునిసిపాలిటీ, పలు బేకరీల్లో తనిఖీలు నిర్వహించిందనీ, ఈ నేపథ్యంలో నిబంధనల్ని ఉల్లంఘించిన బేకరీలపై కఠిన చర్యలు చేపట్టామని అధికారులు తెలిపారు. మూసివేసిన బేకరీల్లో అనారోగ్యకర వాతావరణంలో ఆహార పదార్థాల్ని తయారు చేస్తున్నారని అధికారులు వివరించారు. ఇకపైనా ఈ తనిఖీలు జరుగుతాయనీ, ఆకస్మిక తనిఖీలు జరిపి ఉల్లంఘనలకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అధికారులు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







