నరేంద్రమోడీ వాజ్‌పేయికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు
- December 25, 2015
భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి ప్రధాని నరేంద్రమోడీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వాజ్‌పేయి ఇవాళ 91వ పడిలోకి అడుగుపెట్టారు. తమ ప్రియమైన నాయకుడు వాజ్‌పేయికి జన్మదిన శుభాకాంక్షలు. భారత్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాజ్‌పేయి అసాధారణ నాయకత్వం అందించిన గొప్ప వ్యక్తి అని ప్రశంసించారు. వాజ్‌పేయి ఒక పార్టీ నేతగా కాకుండా ప్రధాన మంత్రి, మంత్రిగా, ఎంపీగా సేవలందించారని తెలిపారు. ఆప్ఘన్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ ఈ సాయంత్రం హస్తినకు చేరుకుంటారు. హస్తినకు చేరుకోగానే నేరుగా మోడీ వాజ్‌పేయి నివాసానికి వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







