ఒమన్ కోస్ట్‌కి సమీపంలో భూకంపం
- January 08, 2019
మస్కట్: 2.28 మాగ్నిట్యూడ్‌తో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. భూకంప కేంద్రం ఒమన్ కోస్ట్‌కి 13 కిలోమీటర్ల దూరంలో వుందని అధికారులు పేర్కొన్నారు. రాత్రి 8.54 నిమిషాల సమయంలో ఈ ప్రకంపనలు సంభవించాయి. సుల్తాన్ కబూస్ యూనివర్సిటీ ఎర్త్‌క్వేక్ మానిటరింగ్ సెంటర్ వెల్లడించిన వివరాల ప్రకారం భూకంప కేంద్రం అల్ ష్కారాహ్కి 13 కిలోమీటర్ల దూరంలో వున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రకంపనల ప్రభావం చాలా చాలా తక్కువని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







