వైల్డ్ క్యాట్ పట్టివేత
- January 08, 2019
హిద్ ప్రాంతంలో ఓ వైల్డ్ క్యాట్ కొంత అలజడిని సృష్టించింది. వైల్డ్ క్యాట్, తాను పెంచుకుంటున్న వ్యక్తి నుంచి జారుకుని, ఇతర ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజల్ని ఆందోళనకు గురిచేసింది. దాన్ని చూసి చీటాగా భావించిన స్థానికులు ఆందోళన చెంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. లిన్క్స్గా పిలిచే ఈ వైల్డ్ క్యాట్‌కి పొట్టిగా వుండే తోక వుంటుంది. ఎక్కువగా ఇది జనం సంచరించే చోట వుండదు. చిన్న జంతువుల్ని వేటాడుతుంది తప్ప, మానవులకు హాని చేయదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రజల ఆందోళన నేపథ్యంలో అధికారులు రంగంలోకి దిగి, లార్జ్ వైల్డ్ క్యాట్‌ని పట్టుకున్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







