ఖాతిఫ్‌లో ఆపరేషన్: పలువురి అరెస్ట్, కొందరి హతం
- January 08, 2019
జెడ్డా: సౌదీ అరేబియాలోని ఖాతిఫ్‌లో నిర్వహించిన సెక్యూరిటీ ఆపరేషన్‌లో కొందర్ని అరెస్ట్ చేయగా, మరికొందరు అరెస్ట్ అయినట్లు తెలుస్తోంది. సరెండర్ కావాల్సిందిగా సెక్యూరిటీ ఫోర్సెస్ హెచ్చరించినా, నిరాకరిస్తూ ఎదురుదాడికి దిగిన కారణంగా వారిని హతమార్చాల్సి వచ్చినట్లు సౌదీ అరేబియా వర్గాలు పేర్కొంటున్నాయి. ఖాతిఫ్ ప్రాంతంలో అభివృద్ధిని అడ్డుకోవడమే కాకుండా, సౌదీ అరేబియాకి వ్యతిరేకంగా పనిచేస్తున్న కారణంగా ఈ ప్రాంతంలో సెక్యూరిటీ సిబ్బంది ఆపరేషన్ చేపట్టాల్సి వచ్చింది. సౌదీ అరేబియా స్టేట్ సెక్యూరిటీ ప్రెసిడెన్సీ, ఈ ఘటనపై అధికారిక సమాచారం వెల్లడించాల్సి వుంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







