ఖాతిఫ్లో ఆపరేషన్: పలువురి అరెస్ట్, కొందరి హతం
- January 08, 2019జెడ్డా: సౌదీ అరేబియాలోని ఖాతిఫ్లో నిర్వహించిన సెక్యూరిటీ ఆపరేషన్లో కొందర్ని అరెస్ట్ చేయగా, మరికొందరు అరెస్ట్ అయినట్లు తెలుస్తోంది. సరెండర్ కావాల్సిందిగా సెక్యూరిటీ ఫోర్సెస్ హెచ్చరించినా, నిరాకరిస్తూ ఎదురుదాడికి దిగిన కారణంగా వారిని హతమార్చాల్సి వచ్చినట్లు సౌదీ అరేబియా వర్గాలు పేర్కొంటున్నాయి. ఖాతిఫ్ ప్రాంతంలో అభివృద్ధిని అడ్డుకోవడమే కాకుండా, సౌదీ అరేబియాకి వ్యతిరేకంగా పనిచేస్తున్న కారణంగా ఈ ప్రాంతంలో సెక్యూరిటీ సిబ్బంది ఆపరేషన్ చేపట్టాల్సి వచ్చింది. సౌదీ అరేబియా స్టేట్ సెక్యూరిటీ ప్రెసిడెన్సీ, ఈ ఘటనపై అధికారిక సమాచారం వెల్లడించాల్సి వుంది.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు