అబుధాబిలో న్యూ ట్రాఫిక్ వార్నింగ్ రాడార్స్
- January 08, 2019
అబుధాబిలో కొత్త వార్నింగ్ రాడార్స్‌ని ఏర్పాటు చేసేందుకుగాను ట్రయల్ ఫేజ్‌ని దాదాపుగా పూర్తి చేశారు ట్రాఫిక్ పోలీస్ అధికారులు. కొత్త 'హాతెర్' డివైజెస్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఆధారంగా రూపొందాయి. వీటిని స్కూల్స్, పెడెస్ట్రియన్స్ ఎక్కువగా వుండే ప్రాంతాల్లో వినియోగించనున్నారు. ప్రతి డివైజ్‌లోనూ రెండు స్క్రీన్స్ వుంటాయి. వీటిల్లో ఒకటి ఆన్ కమింగ్ వెహికిల్స్ కోసం, మరొకటి పెడెఇస్టయన్స్ కోసం వినియోగిస్తారు. రెండు కెమెరాలూ వీటిల్లో వుంటాయి. ఓ కెమెరా వెహికిల్ లైసెన్స్ ప్లేట్‌ని స్కాన్ చేస్తుంది. మరో కెమెరా విజువల్ అనాలసిస్‌కి ఉపయోగపడ్తుంది. సెంట్రల్ యూనిట్, పెడెస్ట్రియన్ క్రాసింగ్‌ని అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్ని మానిటరింగ్ చేస్తుంది.
తాజా వార్తలు
- ఒమాన్‌లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు
- ప్రైవేట్ కంపెనీలకు మిస్సైళ్ల తయారీ..కేంద్రం సంచలన నిర్ణయం!
- ఖతార్ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్‌పోర్టు రెన్యువల్‌కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!
- యూఏఈ క్షిపణులు, డ్రోన్ల ముప్పును సమర్థంగా ఎదుర్కొంది
- అలులాలో ఏటా 1.30 లక్షల టన్నుల ఖర్జూరాల ఉత్పత్తి..!!







