క్రిస్మస్ వేడుకలు కనుల పండుగగా..
- December 25, 2015
ప్రసిద్ధి చెందిన మెదక్ సీఎస్ఐ చర్చిలో శుక్రవారం క్రిస్మస్ వేడుకలు కనుల పండువగా జరిగాయి. ఉత్సవాలను తిలకించడానికి దేశ విదేశాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద్ భాస్కర్ వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







