జరీమానాల చెల్లింపుకోసం ఆర్టిఎ కమర్షియల్ బ్యాంక్ దుబాయ్ ఒప్పందం
- January 17, 2019దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ దుబాయ్ ఓ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం వాహనదారులు తమ జరీమానాల్ని చెల్లించేందుకు సులభ వాయిదా పద్ధతిని ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా చెల్లించవచ్చు. క్రెడిట్ కార్డుల ద్వారా ఫీజుల్ని చెల్లించవచ్చనీ, అయితే ఎన్ని వాయిదాల్లో చెల్లించాలనేది ఫీజుల మొత్తాన్ని బట్టి వుంటుందని ఆర్టిఎ కార్పొరేట్ అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ సర్వీసెస్ సీఈఓ యూసెఫ్ అహ్మద్ అల్ రెధా చెప్పారు. ఈ మేరకు ఆయన, ఇన్స్టిట్యూషనల్ అండ్ ట్రాన్సాక్షన్ బ్యాంకింగ్ - కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ దుబాయ్ జనరల్ మేనేజర్హసన్ అల్ రెధాతో కలిసి ఒప్పందంపై సంతకాలు చేశారు.
తాజా వార్తలు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా
- అరబ్ సమ్మిట్. గాజా సంక్షోభం, పాలస్తీనా గుర్తింపుపై ఫోకస్..!
- PACI సందర్శకులకు శుభవార్త..!
- ఒమన్ పీస్ బిల్డర్.. UN సెక్రటరీ జనరల్ ప్రశంసలు
- అనుమతి లేకుండా హజ్.. SR100,000 వరకు ఫైన్..!
- 'దుబాయ్ అన్లాక్డ్' క్లెయిమ్‌లను కొట్టిపారేసిన యూఏఈ..!
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్
- స్పామ్ కాల్స్‌కు ఇక గుడ్‌బై..