నంబర్ ప్లేట్ల దొంగ
- January 18, 2019
అరబ్ వ్యక్తి ఒకరు కారు నెంబర్ ప్లేట్ల దొంగతనం కేసులో అభియోగాల్ని ఎదుర్కొంటున్నాడు. కార్ల నెంబర్ ప్లేట్లను దొంగలించి, తన కారుకి వినియోగిస్తున్నట్లుగా నిందితుడిపై అభియోగాలు మోపబడ్డాయి. ఇతర వ్యక్తుల ఐడెంటితో ఆయా వ్యక్తుల్లా చెలామణీ అవుతూ మోసాలకు పాల్పడుతున్నట్లు కూడా నిందితుడిపై కేసులు నమోదు చేశారు. కార్ల నెంబర్ ప్లేట్లను దొంగిలించి, వాటిని తన కారుకి వినియోగించిన మాట వాస్తవమేగానీ, తాను ఇతర వ్యక్తుల్లా చెలామణీ అవుతూ డబ్బు దొంగిలించానంటూ తనపై మోపబడ్డ అభియోగాల్లో వాస్తవం లేదని న్యాయస్థానం యెదుట తన వాదనలు విన్పించాడు నిందితుడు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







