హిట్ అండ్ రన్ కేసులో ఒమనీ పౌరుడి అరెస్ట్
- January 18, 2019
మస్కట్: ఒమనీ డ్రైవర్, సోహార్‌లో యాక్సిడెంట్‌కి పాల్పడి అనంతరం అక్కడి నుంచి పరారైన ఘటనలో పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. ఈ ప్రమాదంలో నాలుగు వాహనాలు ధ్వంసమయ్యాయి. నిందితుడ్ని అరెస్ట్ చేసినట్లు తెలిపిన పోలీసులు, సోహార్‌లో ఘటన చోటు చేసుకున్నట్లు పేర్కొన్నారు. నార్త్ బతినా గవర్నరేట్ పోలీస్ నేతృత్వంలో సోహార్ పోలీస్ స్టేషన్ నిందితుడ్ని అరెస్ట్ చేసింది. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







