స్కై ఫెస్ట్ మూడో రోజు ...
- December 25, 2015
స్కై ఫెస్ట్ మూడో రోజు జన సందోహంగా మారింది. గచ్చిబౌలిలో జరుగుతున్న ఈ స్కైఫెస్ట్లో శుక్రవారం సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ పలు హిట్ గీతాలాలపనతో నగరవాసుల్లో జోష్‌ను తీసుకొస్తే, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఆకాశగంగ టీమ్ నగరవాసులను సంభ్రమాశ్చర్యాలతో ముంచెత్తింది. గాలి వేగం కాస్త అధికంగా (8 నాటికల్ మైళ్లు ఉండాల్సింది 12 నాటికల్ మైల్స్ ఉంది) ఉండటంతో శుక్రవారం హాట్ బెలూన్స్ లాంగ్ రైడ్స్‌ను రద్దు చేశారు, 22 కార్నివాల్ యాక్ట్స్ జరిగాయి. మిడ్నైట్ మూవీలో భాగంగా జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రం ప్రదర్శించారు. దేవీశ్రీ డ్యాన్స్ ఫోటో గ్యాలరీ....
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







