అమెరికాలో మహిళల పెద్దయెత్తున నిరసన
- January 20, 2019వాషింగ్టన్: ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న మహిళా వ్యతిరేక, జాతి వివక్ష, వలస వ్యతిరేక విధానాలను, అలాగే పొదుపు చర్యలను నిరసిస్తూ శనివారం నాడు అమెరికా అంతటా భారీ నిరసన ర్యాలీలు నిర్వహించారు. 2017లో ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలు ఇంత పెద్దయెత్తున నిరసన మార్చ్ నిర్వహించడం ఇదే మొదటిసారి. అధ్యక్ష భవనం వైట్ హౌస్ ఎదుట 50 వేల మందితో ప్రధాన మార్చ్ నిర్వహించారు. న్యూయార్క్, లాస్ ఏంజెల్స్, అట్లాంటాతో సహా 31 నగరాల్లో నిర్వహించిన ర్యాలీల్లో వేలాది మంది మహిళలు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ