బధిరుల కోసం ఒక యాప్ ను అభివృద్ధి చేసిన విశ్వవిద్యాలయ విద్యార్ధులు
- December 26, 2015
వినికిడి లోపంతో బాధ పడుతున్న వారి సౌకర్యార్దం ఒక యాప్ ను విశ్వవిద్యాలయ విద్యార్ధులు కనుగొన్నారు. సంజ్ఞలతో బాష యొక్క ప్రాధమిక అంశాలను గుర్తించే విధానాలను వీరు నేర్చుకొంటారు. వారికి సులువుగా బోధించే విధంగా ఎమిరేట్స్ లో ఓ మొబైల్ అప్లికేషను రూపొందించారు. కెనడియన్ యూనివర్సిటీ దుబాయ్ విద్యార్ధులు అభివృద్ధి చేసిన ఈ యాప్ లో ' ఎఫ్హంని ' అనే మాటకు ' నన్ను అర్ధం చేసుకో ' అనే భావన ఉంది. అయితే , విశ్వవిద్యాలయ విద్యార్ధులు చెవిటి వారి కోసం ఏర్పాటు చేసిన యాప్ వారికి కొంత మేలు చేసినప్పటకీ, బధిరులు గతంలో తమకు ఉన్న స్వశక్తి క్రియలను మర్చిపోయి, పూర్తీగా యాప్ ల పైనే ఆధారపడటం కొంత మేర యాప్ పట్ల అనాసక్తిని కొందరు కనబరుస్తున్నారు. విశ్వవిద్యాలయ విద్యార్ధులు సామాజిక బాద్యతను స్వీకరించేలా వారిని ప్రోత్సాహించే లక్ష్యం తో కోకో కోల ఫౌండేషన్, ఇంజజ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కృషి చేయనుంది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







